గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చేపేరు రాశి ఖన్నానే. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియా ఫోటో షూట్స్ లోను అందాలు ఆరబోస్తూ యూత్ ని టార్గెట్ చేసే రాశి ఖన్నా ఎక్కువగా ట్రెండీ గా ఉండేందుకే ఇష్టపడుతుంది. అందులోను అమ్మడు ముంబై ఫ్లైట్ ఎక్కాక గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.
అందాలు ఆరబోతలో నెక్ట్ లెవల్ చూపిస్తూ కుర్రాళ్లను తన చుట్టూ తిప్పుకుంటుంది. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతకు అస్సలు బ్రేక్ ఇవ్వడం లేదు. తాజాగా రాశి ఖన్నా పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే.
ఓవరాల్ లుక్‌లో రాశీ ట్రీట్ అభిమానులను కట్టి పడేస్తోంది. అది చూసిన నెటిజెన్స్ రాశీ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుసు కదా అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నది.