Advertisement
Google Ads BL

బాలయ్యకు బావ చంద్రబాబు షాక్


నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ కు ఆయన బావ సీఎం చంద్రబాబు షాకిచ్చారు. రేపు విడుదల కాబోతున్న డాకు మహారాజ్ బెన్ఫిట్ షోస్, మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
CJ Advs

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని, అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించిన ఏపీ ప్రభుత్వం

10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని, ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. 

గేమ్ ఛేంజర్‌, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల సవరిస్తూ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. 

Balayya brother-in-law Chandrababu is shocked:

Midnight Shows Cancelled In AP For Daaku Maharaaj and SankranthiKi Vastunnam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs