రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఆమె నటించిన సినిమాల్లో రకుల్ చేసింది ఎక్కువగా గ్లామర్ పాత్రలే. అందాలు ఆరబోస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరిసింది. సౌత్ లో అందులోను తెలుగులో ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ముఖం చాటేశారు.
సౌత్ అవకాశాలు సన్నగిల్లడంతో రకుల్ ప్రీత్ మకాం ను ముంబై కి మార్చింది. అక్కడే అవకాశాల కోసం ఎదురు చూసూ వచ్చిన అవకాసాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాని టార్గెట్ చేస్తుంది. తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ వదులుతూ ఆఫర్స్ కోసం వల వేస్తుంది.
తాజాగా రకుల్ ప్రీత్ నుంచి వచ్చిన లుక్ చూస్తే గ్లామర్ అవతార్ లో రకుల్ ప్రీత్ అనాల్సిందే. చొక్కా బటన్స్ విప్పి రకుల్ చేసిన గ్లామర్ రచ్చ మాములుగా లేదు. రకుల్ ప్రీత్ అందాలు ఆ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. మీరు కూడా రకుల్ లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్ పడెయ్యండి.