Advertisement
Google Ads BL

తిరుపతిలో తొక్కిసలాట - భక్తులు మృతి


తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శన టికెట్స్ కోసం నిలబడిన క్యూలైన్ లో తొక్కిసలాట. ఈ నెల 10 న రాబోయే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి. పలువురికి తీవ్ర గాయాలు. 

Advertisement
CJ Advs

తిరుపతిలోని విష్ణు నివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల వద్ద తొక్కిసలాట ఘటన. తీవ్ర గాయాలైన పలువురిని రూయ ఆసుపత్రికి తరలింపు. గందరగోళంగా రుయా ఆసుపత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం. శరవేగంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వైద్య సిబ్బంది.

Stampede in Tirupati - Devotees killed:

Three dead - 6 injured in stampede at Tirupati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs