Advertisement
Google Ads BL

రాజమౌళి-మహేష్ అఫీషియల్ ఓపెనింగ్


రాజమౌళి-మహేష్ బాబు నిన్న జనవరి 2 న సీక్రెట్ గా పూజా కార్యక్రమాలు జరిపించేసారు. ఎలాంటి హడవిడి లేకుండా కనీసం ఆ ఓపెనింగ్ కి సంబంధించిన ప్రకటన కూడా లేకుండా చెయ్యడం మహేష్ అభిమానులను చాలా డిజప్పాయింట్ చేసింది. మహేష్-రాజమౌళి కలిసి కనిపించే క్షణం కోసం ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నారు. 

Advertisement
CJ Advs

కానీ ఆ అపురూప క్షణాన్ని ఇంత సీక్రెట్ గా నిశ్శబ్దంగా మార్చడంపై రాజమౌళి పై కోపం ఉన్నా.. ఆయన గురించి తెలిసి అందరూ కామ్ గా ఉన్నారు. ఇలా రాజమౌళి తప్ప మరెవరు చెయ్యరు అని మాట్లాడుకుంటున్నా మహేష్ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 

అందుకే రాజమౌళి-మహేష్ బాబు కలిసి అఫీషియల్ గా మరో ఓపెనింగ్ చేసుకుంటే బావుంటుంది. లేదంటే నిన్న జరిగిన ఓపెనింగ్ పిక్స్ కానీ, వీడియో కానీ వదలాలి, అధికారికంగా వాటిని వదిలితేనే అభిమానులు మనసు కుదుటపడుతుంది. మరి రాజమౌళి-మహేష్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి. 

Rajamouli-Mahesh Official Opening:

SS Rajamouli next with Mahesh Babu launched
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs