యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఈ వయసులోనూ అందాలు ఆరబోసేందుకు అస్సలు అడ్డు చెప్పదు, సినిమా అయినా, ఫ్యామిలీ అయినా ఆమెకి ఎలా నచ్చితే అలా ఉంటుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ అనసూయ చేసే గ్లామర్ షో మాత్రం ఎవ్వరిని చూపు తిప్పుకోనివ్వదు.
తాజాగా అనసూయ తన భర్త భరద్వాజ్, పిల్లలు తో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వెకేషన్ ప్లాన్ చేసుకోవడమే కాదు.. 2024 కి గుడ్ బై చెబుతూ 2025 కి వెల్ కమ్ చెబుతూ అనసూయ బీచ్ ఒడ్డున అందాల అరాచకం చేసింది. బ్యాక్ లెస్ టాప్ లో అనసూయ అందాల విందు మాత్రం ఆమె అభిమానులకు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి.
భర్త భరద్వాజ్ తో కలిసి పిక్స్ దిగుతూ కొడుకులతో కలిసి ఆడుకుంటూ అనసూయ బీచ్ ఒడ్డున 2025 కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది.