Advertisement
Google Ads BL

రేపే మహేష్-రాజమౌళి కాంబో కి ముహూర్తం


ఫైనల్లీ రాజమౌళి-మహేష్ బాబు కలయికలో మొదలు కాబోయే SSMB 29 మూవీ కి ముహూర్తం కుదిరింది. 2025 జనవరిలో అంటామని అనుకుంటున్నారా.. కాదు జనవరి 2 న అంటే రేపే SSMB 29 మూవీ కి ముహూర్తం కుదిరినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి సూపర్ స్టార్ తో చెయ్యబోయే మూవీకి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ వేదికగా ముహూర్తం పెట్టబోతున్నారట. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఓపెనింగ్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు, కానీ సోషల్ మీడియాలో SSMB 29 పూజా కార్యక్రమాలపై కనిపిస్తున్న న్యూస్ లు చూస్తే జనవరి 2 నే ఈ మూవీ మొదలు కాబోతున్నట్టుగా అర్ధమవుతుంది. 

ఓపెనింగ్ కి మీడియా కి ఎంట్రీ ఉందా, లేదంటే SSMB 29 మొదలయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

Mahesh-Rajamouli combo muhurtham fix:

Mahesh - Rajamouli film Muhurtham fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs