Advertisement
Google Ads BL

ఓటీటీ కి వచ్చేస్తోన్న విడుదల 2


వెట్రిమారన్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్రం విడుదల చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన విడుదల 2 డిసెంబర్ 20 న విడుదలైంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో మంజు వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు రుచించలేదు. విడుదల చిత్రం అంత ఎంగేజింగ్ గా విడుదల2 లేకపోవడం, విజయ్ సేతుపతి వ్యక్తిగత జీవితాన్ని చూపించే క్రమంలో వెట్రిమారన్ స్టోరీని లైట్ తీసుకోవడం అన్ని ఈ చిత్రానికి మైనస్ గా మారాయి. 

Advertisement
CJ Advs

తమిళంలో అటు ఇటుగా హిట్ అయిన విడుదల 2 తెలుగులో పూర్ కలెక్షన్స్ తో విజయ్ సేతుపతి అభిమానులను డిజప్పాయింట్ చేసింది. ఇక డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి సిద్దమయ్యింది. విడుదల 2 ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకుంది. 

అయితే ఈచిత్రాన్ని జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు జీ 5 రెడీ అయ్యింది. అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే విడుదల 2 ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. 

Vidudala 2 coming to OTT:

Viduthalai Part 2 OTT release date locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs