Advertisement
Google Ads BL

మెల్లగా బిజీ అవుతున్న కెజిఎఫ్ బ్యూటీ


కేజిఎఫ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి ఆ చిత్రం హిట్ అవడంతో సౌత్ భాషల్లో వరసగా అవకాశాలోస్తాయి అనుకున్నారు. కానీ కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి కి అంతగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత ఆమే నటించిన కోబ్రా చిత్రం ప్లాప్ అవడంతో శ్రీనిధి శెట్టి పేరు వినిపించలేదు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న శ్రీనిధి శెట్టి మెల్లగా బిజీ అవుతోంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే తెలుగులో తెలుసు కదా చిత్రం, అలాగే నాని క్రేజీ ఫ్రాంచైజీ.. హిట్ 3 చిత్రంలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి సెట్ అవడమే కాదు ఇప్పుడు శ్రీనిధి శెట్టి కి ఓ భారీ క్రేజీ ఆఫర్ వచ్చింది. అది కూడా కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రంలోకి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. 

సక్సెస్ ఫుల్ గా జైలర్ కి సీక్వెల్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించబోయే జైలర్ 2 లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి ఎంపికైంది. కెజిఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టికి కాస్త బ్రేక్ వచ్చినా ఇప్పుడు మాత్రం క్రేజీ ఆఫర్ వస్తున్నాయనే చెప్పాలి.  

Srinidhi Shetty joins this most awaited franchise:

Srinidhi Shetty Onboard For Rajinikanth Jailer 2 <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs