Advertisement
Google Ads BL

సీఎం రేవంత్ తో సినిమా ఇండస్ట్రీ మీటింగ్


ఈరోజు జరగబోయే తెలంగాణ సీఎం మీటింగ్ కి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

నిర్మాత ల నుంచి.. 

దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్,  నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవి కిషోర్ , కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్ తదితరులు 

హీరోల నుంచి ….

వెంకటేష్, నాగార్జున, నితిన్,  కిరణ్ అబ్బవరం వరుణ్ తేజ్ శివ బాలాజీ హాజరు .

దర్శకుల సంఘం  నుంచి….

అధ్యక్షుడు వీర శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి సాయి రాజేష్, వశిష్ట , బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ .

తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్, 

మా అసోసియేషన్ నుంచి , తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు..

ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుఅయ్యారు. రాస్తుతం సీఎం తో మీటింగ్ జరుగుతుంది. 

Film industry meeting with CM Revanth:

Telugu Film Industry Celebrities To Meet Telangana CM Revanth Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs