Advertisement
Google Ads BL

రామ్ చరణ్ తో లాస్ట్


అయ్యో అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా ఎండ్ అయ్యిపోతుంది. ఏడెనిమిది ఎపిసోడ్స్ తోనే ముగిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. మరి ఈ సీజన్ లోను మెగా-నందమూరి కలయికను చూడలేకపోయారు అభిమానులు. చిరంజీవి బాలకృష్ణ టాక్ షోకి వస్తే బావుంటుంది అని మెగా-నందమూరి అభిమానుల కోరిక. 

Advertisement
CJ Advs

ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో మొదలైనప్పటినుంచి ఈ కలయిక కోసం వెయిటింగ్. నాలుగు సీజన్స్ ముగుస్తున్నా అది అసాధ్యమయ్యింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 4 లో సంక్రాంతి హీరోగా వెంకటేష్ ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు. అప్పుడు కూడా మెగాస్టార్ రాక కోసం వేచి చూసారు.

ఇప్పుడు ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కూడా ఫిక్స్ అయ్యింది. అది హీరో రామ్ చరణ్ తో లాస్ట్ ఎపిసోడ్ షూట్ వచ్చే ఆదివారం జరగనుంది. మరి రామ్ చరణ్ తో ఈ సీజన్ 4 ముగియబోతుంది. ఆదివారం చిత్రీకరించే ఈ చివరి ఎపిసోడ్ లో రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు పాల్గొంటారని, ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా టెలికాస్ట్ కానున్నట్లుగా తెలుస్తోంది. 

Lost with Ram Charan:

Ram Charan To Grace NBK Unstoppable Show Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs