ఒకప్పుడు బేబమ్మ అంటే ట్రెడిషనల్ కి కేరాఫ్ గా కనిపించేది. కానీ ఈ మధ్యన కృతి శెట్టి గ్లామర్ డాల్ అవతారమెత్తింది. అయినప్పటికీ హద్దులు దాటని గ్లామర్ చూపిస్తుంది తప్ప పరిధి దాటటడం లేదు. చుడిదార్, శారీస్, హాఫ్ సారీ నుంచి ఫ్రాక్స్, మోడ్రెన్ డ్రెస్సుల్లోకి మారిపోయింది. వరస వైఫల్యాలు కృతి శేట్టిలో చాలా మార్పు తీసుకొచ్చింది.
స్టయిల్ మార్చింది, లుక్ మార్చింది, గ్లామర్ అవతారమెత్తింది. అయితే ఇప్పటివరకు పరిమితి దాటని గ్లామర్ తో ట్రీట్ ఇస్తున్న కృతి శెట్టి ఇప్పుడు క్రిష్టమస్ సందర్భంగా వదిలిన పిక్ చూస్తే దిమ్మతిరగాల్సిందే, ఆమె అభిమానులైతే షాకవుతున్నారు. ఎందుకంటే క్రిస్టమస్ ట్రీ పక్కన కృతి శెట్టి చిట్టిపొట్టి డ్రెస్సులో కనిపించింది.
కృతి శెట్టి క్రిస్టమస్ ట్రీ పక్కన టూ గ్లామర్ షో చేసింది. కొంటె చూపులతో, థై షో చేసింది, కృతి శెట్టి అందాలు ఆరబోసిన విధానానికి ఆమె ఫ్యాన్స్ కి నోట మాటరావడం లేదు, బేబమ్మ లో ఇంత మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు.