రాశి ఖన్నా ఈమధ్యన గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. హిందీ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో రాశి ఖన్నా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. తరచూ మోడ్రెన్ డ్రెస్సులతో స్పెషల్ ఫోటో షూట్ తో రాశి ఖన్నా అందాలు ఆరబోసేందుకు రెడీ అవుతుంది. ఆ అందాలు ఆరబొయ్యడంలోనూ ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంది.
తాజాగా పింక్ కాస్ట్యూమ్స్ లో రాశి ఖన్నా సిగ్గుపడుతూ ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే. రాశి ఖన్నా అందాలను ఎంత పొగిడినా తక్కువే అన్న రేంజ్ లో ఆమె అందాలు ఈ ఫోటో షూట్ లో హైలెట్ అయ్యాయి.
మోడ్రెన్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో ఫ్యాషన్ ఐకాన్ లా ఇచ్చిన రాశి ఖన్నా ఫోజులకి పడిపోని కుర్రోడు లేడు అనే చెప్పాలి. ఆ ఫొటోస్ చూసి రాశి ఖన్నా ది సూపర్ గ్లామర్ లుక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.