Advertisement
Google Ads BL

డేటింగ్ రూమర్స్ పై విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు లవర్స్, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్త గత రెండేళ్లలో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూనే ఉంది. కానీ రష్మిక-విజయ్ దేవరకొండ లు ఇండైరెక్ట్ గా వాటిపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కు ఓ ఇంటర్వ్యూలో రష్మిక తో డేటింగ్ రూమర్స్ పై ప్రశ్న ఎదురైంది. 

Advertisement
CJ Advs

టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు అందరితో పంచుకుంటాను, తాను ఈ విషయం పై చెప్పాలని సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతాననీ, ఈ విషయం తెలుసుకోవాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు, నా డేటింగ్ విషయాలను అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెప్పుతానని చెప్పాడు. 

అంతేకాదు ముందు ప్రొఫెషన్ తర్వాతే ఏదైనా.. ఇప్పడే పెళ్లి గురించి అలోచించి ఎలాంటి ఒత్తిడి తీసుకోనని, ఇలాంటి వార్తలను పట్టించుకోను, ఆ వార్తలన్నిటిపై ఒకేసారి మాట్లాడుతాను అంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేసాడు. 

Vijay Devarakonda on dating rumours:

Vijay Deverakonda Addresses Dating Rumours With Rashmika Mandanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs