బేబమ్మ కృతి శెట్టి కి టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్ లో అమ్మడు మాత్రం మంచి మంచి అవకాశాలే పట్టేస్తుంది. తెలుగు హీరోలు కృతి శెట్టి ని పట్టించుకోకపోయినా.. కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. వరస అవకాశాలతో బిజీ అయినా బేబమ్మ మాత్రం టాలీవుడ్ పైనే కన్నేస్తుంది.
అందుకే స్పెషల్ షూట్స్ తో ఇక్కడి దర్శకనిర్మాతలకు వల విసురుతుంది. తాజాగా కృతి శెట్టి బ్లూ శారీ లో మెస్మరైజ్ చేసే అందాలతో కిర్రాక్ ఫోజులతో అద్దరగొట్టేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్ తో కృతి శెట్టి స్పెషల్ శారీ లుక్ మాత్రం యూత్ ని కట్టి పడేసింది.