బలగం మూవీ సింగర్ జన పద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూత
వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న మొగిలయ్య
హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
చిరంజీవి సైతం మొగిలయ్య కు ఆర్థిక సాయం
బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన మొగిలయ్య
మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా నిర్మాత దిల్ రాజు,డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.