రెండు వారాల క్రితం విడుదలైన పుష్ప ద రూల్ చిత్రం ఇప్పటికి థియేటర్స్ లో కుమ్మేస్తుంది. ఆ తర్వాత వారం విడుదలైన ఫియర్, మిస్ యు లాంటి చిత్రాలను ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇక క్రిష్టమస్ వీక్ ని క్యాష్ చేసుకోవడానికి అల్లరి నరేష్, విజయ్ సేతుపతి, ఉపేంద్రలు రెడీ అయ్యారు. అల్లరి నరేష్ బచ్చల మల్లి, ఉపేంద్ర UI, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, సారంగపాణి జాతకం వంటి విభిన్న కథా చిత్రాలు ఈ వారంలో రాబోతున్నాయి.
వాటితో పాటుగా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఈటీవీ విన్ :
లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19
ఆహా :
సత్యదేవ్ జీబ్రా(తెలుగు)డిసెంబర్ 20
నెట్‌ఫ్లిక్స్ :
ఇనిగ్మా (హాలీవుడ్) డిసెంబరు 17
లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) డిసెంబరు 17
స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబరు 18
ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 18
వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) డిసెంబరు 19
ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (హాలీవుడ్) డిసెంబరు 20
యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) డిసెంబరు 21
మనోరమా మ్యాక్స్ :
పల్లొట్టీ నైన్టీస్ కిడ్స్ (మలయాళం) డిసెంబరు 18
అమెజాన్ ప్రైమ్ :
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18
బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
జియో సినిమా :
ట్విస్టర్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
మూన్‌వాక్ (హిందీ) డిసెంబరు 20
తెల్మా (హాలీవుడ్) డిసెంబరు 21