Advertisement
Google Ads BL

రూమర్స్ నమ్మొద్దు - మోహన్ బాబు


నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి మోహన్ బాబు బెయిల్ రిజెక్ట్ అయ్యింది. మోహన్ బాబు ను ఏ క్షణాన అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం మొదలైన కొద్ధిసమయానికే మోహన్ బాబు పరారీలో ఉన్నారు, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారనే వార్త విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఈ రూమార్స్ పై మంచు మోహన్  బాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 

తప్పుడు ప్రచారం చేస్తున్నారు.!  ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు, ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను.  వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేసారు. 

Dont believe those rumors - Mohan Babu:

Know the facts.. dony spread false propaganda - Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs