Advertisement
Google Ads BL

చైతు పక్కన ఛాన్స్ కొట్టేసిన కిస్సిక్ బ్యూటీ


నాగ చైతన్య మరో రెండు నెలల్లో తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తో నాగ చైతన్య రొమాన్స్ చేస్తున్నాడు. బుజ్జి తల్లి అంటూ వారి కెమిస్ట్రీకి అప్పుడే విజిల్స్ పడుతున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడి కార్తీక్ దండుతో మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అందులో పూజ హెగ్డే ఒకరు, మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అంటూ ప్రచారం జరిగింది. అది విన్నాక మీనాక్షి చౌదరి లక్కుని అందరూ పొగిడేశారు. కానీ తాజాగా ఈ చిత్రంలో చైతు సరసన మీనాక్షి కాదు కిస్సిక్ బ్యూటీ ఎంపికైంది అనే వార్త వైరలయ్యింది. 

పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో చెలరేగిపోయిన శ్రీలీల మొదటిసారి నాగ చైతన్య తో రొమాన్స్ చేయబోతుంది. పూజ హెగ్డే, మీనాక్షి చౌదరిలు కాదు శ్రీలీల నాగ ఛైతన్య సరసన కార్తీక్ దండు సినిమాలో నటించే హీరోయిన్ అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఏ హీరోయిన్ చైతు సరసన చేరుతుందో అనేది. 

Naga Chaitanya romance to Sreeleela:

Not Meenakshi But Sreeleela In Naga Chaitanya-Karthik Dandu movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs