Advertisement
Google Ads BL

మెగా-ఓదెల కాంబో.. మెగా ఫ్యాన్స్ రియాక్షన్స్


మెగాస్టార్ చిరంజీవి దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మాస్ మూవీని ఎనౌన్స్ చేసారు. ఇది పక్కా మాస్ మూవీ అంటూ ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు. విశ్వంభర షూటింగ్ ముగుస్తున్న సమయంలో చిరు కొత్త సినిమాని అనౌన్స్ చెయ్యడం, అది కూడా యాక్షన్ దర్శకుడితో చిరు కొత్త ప్రాజెక్ట్ ఓకె కావడంతో అందరూ మెగాస్టార్ మాస్ వెంట పరుగులు పెడుతున్నారంటూ స్పందిస్తున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మెగా ఫ్యాన్స మెగాస్టార్-శ్రీకాంత్ ఓదెల కాంబో పై ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు. 

Producer - Fan Boy @NameisNani✅ Director - Fan Boy @odela_srikanth✅, Baalagudi Cheptunna Oka Record Migalakunda Kodataru 💯 🙌 M E G A S T A R @KChiruTweets

The Mega Boy Odela FanBoyThandavam Loading💥

Deadly combination 👌

Waiting for mega mass brother 🤗💥 అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. 

ఇక సమర్పకుడిగా వ్యవహరిస్తున్న నాని కూడా బ్లడ్ ప్రామిస్ అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

Mega-Odela Combo.. Mega Fans Reactions:

Chiranjeevi - Srikanth Odela Film Sparks Immense Excitement With Nani Blood Promise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs