Advertisement
Google Ads BL

కాఫీ తాగుతూ ఛిల్ అవుతున్న అల్లు అర్జున్


రేపు ఈపాటికి పుష్ప 2 రాక తో థియేటర్స్ లో మోత మోగిపోతుంది. ఈ రోజు 9.30నుంచే పుష్ప 2 జాతర థియేటర్స్ లో మొదలైపోతుంది. అల్లు అభిమానులు మూడేళ్ళుగా వెయిట్ చేస్తున్న తరుణం మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. నిన్నటివరకు ప్రమోషన్స్ మూడ్ లో ఉన్న అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకు ముందు రిలాక్స్ అవుతూ చిల్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

తన ఇంటి దగ్గర వీధిలోనే తిరుగుతూ కాఫీ తాగుతూ రిలాక్స్డ్ గా కనిపించిన అల్లు అర్జున్ ని చూసి అల్లు అర్జున్ పుష్ప 2 పై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పుష్ప ద రూల్ బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఆయన ఇలా తన ఇంటిదగ్గర రోడ్డు మీద నడుస్తూ కూల్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

గత ఐదేళ్లుగా పుష్ప పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 షూటింగ్స్ తో ఉన్న అల్లు అర్జున్ పుష్ప 3 కి భారీ గ్యాప్ ఇవ్వబోతున్నారు. పుష్ప 2 తర్వాత ఆయన ఇమ్మిడియట్ గా త్రివిక్రమ్ తో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు. తర్వాత సందీప్ వంగాతో మూవీ చెయ్యాలి, ఆతర్వాతే పుష్ప 3 ఉంటుంది అని తెలుస్తోంది. 

Allu Arjun chilling while drinking coffee:

Allu Arjun On His Chill Mornings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs