Advertisement
Google Ads BL

సంక్రాంతికి ఎన్టీఆర్-నీల్ సినిమా టైటిల్


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ కోసం ముంబైలోనే ఉన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్ కి గ్యాప్ లేకుండా హాజరవుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్-హృతిక్ రోషన్లపై యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉండబోతుంది అని తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే వార్ 2 షూటింగ్ ఓ కొలిక్కి రాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి రావాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే జనవరి నుంచి NTR 31 సెట్స్ మీదకి వెళతారు, జనవరి నుంచి వార్ 2 షూటింగ్ తో పాటుగా ప్రశాంత్ నీల్ షూటింగ్ ని ఎన్టీఆర్ సమాంతరంగా చేస్తారని తెలుస్తోంది. 

అయితే ఎన్టీఆర్-నీల్ సినిమా టైటిల్ ని సంక్రాంతికి లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ తో సహా సంక్రాంతికి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్-నీల్ మూవీ డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఫైనల్ గా ఏ టైటిల్ తో ఎన్టీఆర్-నీల్ వస్తారో చూడాలి 

Interesting info about NTR-Prashanth Neel project:

Crazy update soon from NTR-Prashanth Neel project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs