Advertisement
Google Ads BL

తీవ్ర విషాదంలో సమంత


నిన్న ముంబై లో సిటాడెల్ సక్సెస్ పార్టీలో హీరో వరుణ్ ధావన్ తో కలిసి డాన్సులు చేస్తూ హానీ - బన్నీ టీం అందరితో సందడి చేసిన సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసఫ్ ప్రభు కన్నుమూశారు, తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. 

Advertisement
CJ Advs

మనం మళ్లీ కలిసే వరకు నాన్న.. అంటూ హృదయం ముక్కలైన ఎమోజితో ని జోడిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దానితో సమంతను ఓదారుస్తూ, ఆమెకి ధైర్యం చెబుతూ సపోర్ట్ గా పలువురు ట్వీట్లు పెడుతున్నారు. నిజంగా ఇది సమంత జీవితంలో తీరని విషాదంగా ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. 

Samantha is deeply saddened:

Samantha Ruth Prabhu Father Joseph Prabhu Passes Away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs