Advertisement
Google Ads BL

ఇక్కడ చైతన్య పెళ్లి వేడుక-అక్కడ సమంత పార్టీ


హైద్రాబాద్ లో నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నాగ చైతన్య-శోభితల హల్దీ సెలెబ్రేషన్స్ ఫొటోస్ వైరల్ గా మారాయి. అక్కడ ముంబై లో చైతు మాజీ భార్య సమంత సిటాడెల్ సక్సెస్ పార్టీలో డాన్స్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిటాడెల్ హనీ -బన్నీ నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఈ వెబ్ సీరీస్ సక్సెస్ అవడంతో టీం మొత్తం ముంబైలో పార్టీ చేసుకుంది. ఇందులో సమంత, వరుణ్ ధావన్‌లు డ్యాన్స్ చేసి అందర్నీ ఆలరించారు. ఈ సక్సెస్ పార్టీ ఫోటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అందమైన వ్యక్తులతో గడిపిన అందమైన సాయంత్రం. నా మనసంతా ఆనందం అలాగే కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ క్యాప్షన్ పెట్టింది. 

అది చూసిన నెటిజెన్స్ మాజీ భర్త పెళ్లి కొడుకయ్యాడు, నాగ చైతన్య హల్దీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ మాజీ భార్య సమంత మాత్రం సిటాడెల్ సక్సెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. 

Samantha and Varun Stunning Party Dance Goes Viral:

Naga Chaitanya-Sobhita Dhulipala pre wedding celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs