Advertisement
Google Ads BL

అందుకే రష్మిక స్థానంలో శ్రీలీల


నితిన్-వెంకీ కుడుములతో భీష్మతో మంచి హిట్ అందుకున్న రష్మిక ఆ తర్వాత అదే కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ లోను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్-రష్మిక కాంబోలో వెంకీ కుడుములు రాబిన్ హుడ్ ని అనౌన్స్ చేసారు. ఆతర్వాత రష్మిక ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, రశ్మిక డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది అన్నారు. 

Advertisement
CJ Advs

నితిన్ తో ప్లాప్ కొట్టిన శ్రీలీల మళ్ళీ నితిన్ తో రాబిన్ హుడ్ లో జాయిన్ అయ్యింది. అయితే అప్పట్లో రష్మిక తప్పుకోవడం, శ్రీలీల ఒప్పుకోవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో నుంచి రష్మిక ఎందుకు తప్పుకుంది, శ్రీలీల ఎలా ఎంటర్ అయ్యింది అనేది  దర్శకుడు వెంకీ కుడుములు క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. రష్మిక నాలుగైదు సినిమాలు సైన్ చేసి ఉండడం..ఆ సినిమాల డేట్స్, మా సినిమా డేట్లు క్లాష్ కావడంతోనే రశ్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాతే శ్రీలీల ని అప్రోచ్ అయ్యాము అన్నారు, అయితే ఎక్సట్రార్డినరీ సమయంలో శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేదు అన్నారు, ఇప్పుడు ఆమెతో ఓకెనా అని ఓ రిపోర్టర్ అనగానే నితిన్ నవ్వేసాడు. 

ఇప్పటివరకు శ్రీలీలను డాన్సింగ్ క్వీన్ అన్నారు, ఈ చిత్రం తర్వాత ఆమెను యాక్టింగ్ క్వీన్ అంటారు అంటూ వెంకీ కుడుములు శ్రీలీల ని పొగిడేశారు. 

Thats why Srileela replaced Rashmika:

Director Venky Kudumula About Replacing Sreeleela in Robinhood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs