Advertisement
Google Ads BL

లవ్ మ్యాటర్ కన్ ఫర్మ్ చేసిన కీర్తి సురేష్


మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారానికి నేటితో ఫుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు కీర్తి సురేష్ పెళ్లి పై వచ్చిన వార్తలన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి, చాలాసార్లు చాలా సందర్భాల్లో కీర్తి సురేష్ పెళ్లి వార్తలను ఆమె తండ్రి ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కీర్తి సురేశ్ పెళ్లి పై వస్తున్న వార్తలు కూడా నిజమో, కాదో అనే మీమాంశలో ఆమె అభిమానులు ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఫైనల్లీ కీర్తి సురేష్ తన పెళ్లి విషయాన్ని కన్ ఫర్మ్ చేసింది. 15 years and counting ♾🧿 It has always been.. AntoNY x KEerthy ( Iykyk) 😁 ❤️అంటూ తన చిన్ననాటి స్నేహతుడిని పెళ్లాడబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా కాబోయే భర్తతో కలిసి దిగిన బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది. 

కీర్త్ సురేష్ తన ఫ్రెండ్ నే వివాహం చేసుకోబోతుంది. వచ్చే నెల డిసెంబర్ లో కీర్తి సురేష్ పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీ, సౌత్ ఆఫర్స్ తో బిజీ బిజీగా వుంది, ఈ సమయంలో ఆమె పర్సనల్ లైఫ్ లోను సెటిలయ్యేందుకు రెడీ అయ్యింది. 

Keerthy Suresh confirms her relationship:

Keerthy Suresh breaks hearts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs