Advertisement
Google Ads BL

నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు-సమంత


నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్దమవుతున్న తరుణంలో సమంత సిటాడెల్ హనీబన్నీ ప్రమోషన్స్ లో భాగంగా తన మాజీ భర్త కి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాన్ని అలాగే, విడాకుల విషయంలో ఎంతగా సఫర్ అయ్యిందో ఆ విషయాలను బయట పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా విడాకులు తీసుకున్న సమయంలో తనని సెకండ్ హ్యాండ్ అన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న అమ్మాయిలను చాలా చీప్ గా చూస్తారు, అందరూ అమ్మాయినే నిందిస్తారు,

తనపై కూడా ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసి వాటిని ప్రచారం చేసి తనని బాధపెట్టారు, కానీ నా స్నేహితుల సపోర్ట్ తో కోలుకున్నాను, దురదృష్టవశాత్తు మనము ఇలాంటి సమాజంలోనే బ్రతుకుతున్నామంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక ముందుగా హనీబన్నీ సిరీస్ మొదట తాను ఒప్పుకోలేదని, అందులో యాక్షన్ సన్నివేశాలున్నాయని దానితో హానీ పాత్రకు కృతిసనన్, కియారా అడ్వానీ పేర్లు సూచించానని చెప్పింది. 

అప్పట్లో తాను మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటుండటంతో యాక్షన్ సన్నివేశాలు చేయలేనని, వారిద్దరైతే ఆ పాత్రకు న్యాయం చేయగలుగతారని చెప్పినట్లు ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది. 

They called me second hand-Samantha:

People Called Me Second Hand: Samantha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs