Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పడగొట్టలేవు అంబటి


వైసీపీ నేత అంబటి రాంబాబు మెగా ఫ్యామిలిలో, అలాగే నందమూరి ఫ్యామిలిలో ఉన్న గొడవలను అనుకూలంగా మార్చుకుని లాభపడదామని చేసిన కామెంట్స్ ఇప్పుడు రివర్స్ ఎటాక్ అయ్యాయి. అంటే నందమూరి ఫ్యామిలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రాన్ని బహిష్కరిద్దామనుకున్నారు, కానీ అది వర్కౌట్ అయ్యిందా.. దేవర బ్లాక్ బస్టర్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 ని మెగా ఫ్యామిలీ ఏదో చేద్దామనుకుంటుంది, కానీ అల్లు అర్జున్ అందనంత ఎత్తున ఉన్నాడు అంటూ అటు ఎన్టీఆర్ ని, ఇటు అల్లు అర్జున్ ని జాలి చూపిస్తూ తన పార్టీ ఖాతాలో వేసుకుందామని, మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలిలో ఈగోలు రెచ్చగొడదామని అంబటి ప్లాన్ చేసిన చేసిన కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అవుతున్నారు. 

నందమూరి కుటుంబం @tarak9999 సినిమాని బహిష్కరిందాం అనుకున్నారు అయ్యిందా?.. ఏపీలో మంచి మంచి హైక్ లు ఇచ్చి… బెన్ఫిట్ షో లకు అనుమతులిచ్చి ఇచ్చి బ్రహ్మాండగా రిలీజ్ చేసినా ఈ లుచ్చగాడు ఏడుస్తున్నాడు. నువ్వు మంట పెదమనుకున్నా @tarak9999 ని అభిమానించే ఒక్కడు కూడా వైసీపీ ని నమ్మడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో అంబటి వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. 

NTR fans cannot be overthrown:

NTR fans fires on Ambati Rambabu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs