Advertisement
Google Ads BL

రెహమాన్ విడాకులకు అసలు కారణమిదే


టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఆయన భార్య సైరా భాను విడాకులు తీసుకుని విడిపోయారు. రెహమాన్ కన్నా ముందే ఆయన భార్య సైరా భాను విడాకుల విషయం ప్రకటించింది. తర్వాత రెహ్మాన్ కూడా విడాకుల విషయం పబ్లిక్ గా అనౌన్స్ చేసారు. అయితే రెహ్మాన్ విడాకులు ప్రకటించగానే కొద్ది గంటల గ్యాప్ లో ఆయన శిష్యురాలు మోహినిదే కూడా భర్తకు విడాకులిచ్చింది. 

Advertisement
CJ Advs

దానితో రెహ్మాన్ - ఆయన శిష్యురాలు మొహినీదే కి సంబంధం ఉండడం వలనే రెహ్మాన్ కి సైరా భాను విడాకులిచ్చింది అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుండగా.. రెహ్మాన్ భార్య సైరా భాను తన భర్త బంగారం, తన భర్త చాలామంచోడు, ఈ విడాకులు ఇచ్చింది తనకు ఆరోగ్యం బాగోకపోవడం వలనే, కొద్దినెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. 

ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటున్నాను, నేను రెహమాన్ కి, పిల్లలకి ఇబ్బంది కాదలుచుకోలేదు, అందుకే రెహమాన్ కి దూరంగా ఉంటున్నాను, దేవుడు దయవల్ల చికిత్స తో బాగై చెన్నై వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను, ఈలోపులో పిచ్చి రాతలతో రెహమాన్ ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ సైరా భాను చెప్పకొచ్చింది. 

Reason Behind AR Rahman Divorce:

AR Rahman Estranged Wife Saira Banu Defends Him Amid Separation Rumors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs