Advertisement
Google Ads BL

శోభిత నన్ను అర్ధంచేసుకుంది- నాగ చైతన్య


సమంత తో డివోర్స్ అయ్యాక నాగ చైతన్య మరోసారి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్లను డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటివరకు నాగ చైతన్య శోభిత తో వివాహం, ప్రేమ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. 

Advertisement
CJ Advs

డిసెంబర్ 4 న తమ వివాహం జరగనుంది, ఈ వివాహ వేడుక మాకు సెంటిమెంట్. రెండు కుటుంబాల వారు పెళ్లి కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాము, పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు రెండు ఫ్యామిలీస్ వారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాము. అన్నపూర్ణ స్టూడియోస్ లో తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది, అయన ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాము. 

శోభిత నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటుంది. ఆమెతో చాలా డీప్ గా కనెక్ట్ అయ్యాను. శోభిత నా లైఫ్ లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. శోభితతో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను. నాలో ఖాళీ ని శోభిత పూర్తి చేస్తుంది. ముందు ముందు మాది అద్భుతమైన ప్రయాణం అవుతుంది.. అంటూ నాగ చైతన్య శోభిత తో పెళ్లి పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Sobhita understands me- Naga Chaitanya:

Naga Chaitanya sweetest confession on his birthday-She fills the void in me
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs