Advertisement
Google Ads BL

చైతు-శోభిత పెళ్లి వేళ - సమంత పోస్ట్ వైరల్


నాగ చైతన్య-శోభితలు వివాహం చేసుకుని డిసెంబర్ 4 న ఓ ఇంటివారు కాబోతున్నారు. నాగ చైతన్య తో సమంత విడాకులు తీసుకున్నాక ఆమె సింగిల్ గానే సమస్యలతో పోరాటం చేస్తుంది. ఇటు నాగ చైతన్య కొద్దిరోజులు సఫర్ అయినా ఆతర్వాత ఆయన శోభిత దూళిపాళ్లతో మూవ్ ఆన్ అయ్యారు. దానితో వారి పెళ్లి పీటలవరకు వచ్చేసింది. 

Advertisement
CJ Advs

ఇక సమంత చైతు-శోభితల వివాహం విషయంలో ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే సమంత ఇండైరెక్ట్ గా స్పందించినట్టుగానే అనిపిస్తుంది. సమంత ఇన్స్టా వేదికగా.. మీ చూట్టూ ఉన్న ప్రతికూలతలు, విమర్శలు అవన్నీ మిమ్మల్నీ గందరగోళానికి గురిచేస్తున్నా మీరు కూడా ప్రశాంతంగా.. మీ సమగ్రతను కాపాడుకోగల శక్తినీ, హేతుబద్ధమైన ఆలోచనను కొనసాగించడం. 

మీ చుట్టూ ఉన్న వారి వాళ్ళ మీరు మనశాంతిని కోల్పోతున్నప్పుడు.. వేరేవారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీపై నిందలు వేయడం అన్నిటిని  ధైర్యంగా ఎదుర్కొండి. మిమ్మల్ని మీరు విశ్వసించేటప్పుడు.. ఇతరులు కూడా మీ నిజాయితీని నమ్ముతారని అర్థం చేసుకోండి.. అంటూ వేసిన ట్వీట్ చైతూని ఉద్దేశించినది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.

Chaitu-Shobhita wedding - Samantha post goes viral:

Samantha social media post goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs