Advertisement
Google Ads BL

పెళ్లికి వచ్చే గెస్ట్ ల కోసం శోభిత స్పెషల్ గిఫ్ట్స్


డిసెంబర్ 4న అక్కినేని వారింటికి కోడలిగా అడుగుపెట్టేందుకు హీరోయిన్ శోభిత దూళిపాళ్ళ ప్రత్యేకంగా రెడీ అవుతుంది. నాగ చైతన్య తో వివాహం కోసం శోభిత ఇప్పటికే పెళ్లి బట్టల షాపింగ్ చేసేసింది. శోభిత దూళిపాళ్ల తన పెళ్లి బట్టలను స్పెషల్ గా విదేశాల్లో టాప్ డిజైనర్లుతో రెడీ చేయించుకున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇక నాగ చైతన్య-శోభిత ల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు జరగబోతుంది. ఈ పెళ్లి కి నాగార్జున ఆయన భార్య అమల టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా రాజకీయనాయకులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. చైతు-శోభితల వివాహానికి చాలామంది సెలేబ్రిటీస్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే శోభిత తన వివాహానికి హాజరయ్యే ప్రముఖులు, ఆమె స్నేహితుల కోసం హ్యాండ్ మేడ్ లో స్పెషల్ గిఫ్ట్స్ రెడీ చేయిస్తుంది అని, పెళ్ళికి వచ్చే ప్రత్యేక అతిధుల కోసం ఆమె ఆ స్పెషల్ గిఫ్ట్స్ పంచనున్నట్లుగా తెలుస్తుంది. 

Sobhita special gifts for wedding guests:

Sobhita Dhulipala sends 100 hand-made gifts to guests
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs