Advertisement
Google Ads BL

రోజా వెనుక జబర్దస్త్ కమెడియన్స్


ఏపీలో 2924 ఎలక్షన్స్ పుణ్యమా అని జబర్దస్త్ జెడ్జి రోజా పై చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ఫైర్ అయ్యారు. ఒకొనొక దశలో రోజా vs జబర్దస్త్ కమెడియన్స్ అన్న రేంజ్ లో వాతావరణం కనిపించింది. సుధీర్, ఆది, శ్రీను లాంటి వాళ్లు జనసేన జెండాలు ఎత్తడం నచ్చని రోజా వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మెగా హీరోలకు భజన చెయ్యకపోతే అవకాశాలు రావు అంది.

Advertisement
CJ Advs

దానికి ఆది, సుధీర్, శ్రీను తమ స్టయిల్లో రోజాకు ఆన్సర్ ఇచ్చారు. కానీ కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్ళు మాత్రం రోజా ను ఇప్పటికి టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రాకింగ్ రాకేష్ తెరకెక్కించిన కేసీఆర్ చిత్ర ప్రమోషన్స్ కి రోజా స్పెషల్ గా గెస్ట్ గా, జబర్దస్త్ కమెడియన్స్ వేణు, ఆది శ్రీనులాంటి వాళ్ళు గెస్ట్ లుగా వచ్చారు.

మేము రోజా గారిని ఎప్పడు ఏమనలేదు అని హైపర్ ఆది క్లారిటీ ఇచ్చాడు. ఆతర్వాత రోజా తో కలిసి రాకేష్ మరియు జబర్దస్త్ కమెడియన్స్ అదిరే అభి, వేణు ఇంకా యాంకర్ గా పని చేసిన అనసూయ అందరూ పార్టీ చేసుకున్నారు. మరి రోజా మీద అభిమానం లేకపోతె రోజా తో కలిసి అందరూ డిన్నర్ చెయ్యరు కదా.

అనసూయ ఆ ఫొటోస్ ని షేర్ చెయ్యగానే రోజా వెనుక జబర్దస్త్ కామెయెన్స్, ఆమెకి కమెడియన్స్ విలువనిస్తున్నారు అంటే.. హైపర్ ఆది ఎక్కడా, స్టేజిపై బాగా మాట్లాడి పార్టీలో మిస్ అయ్యాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. 

Jabardasth comedians behind Roja:

Anasuya shares Roja and Jabardasth batch get together
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs