Advertisement
Google Ads BL

పెళ్ళికి ముందు అక్కినేని ఫ్యాన్స్ కు శోభిత షాక్


ఎంత హీరోయిన్ అయినా తమ అభిమాన హీరోని పెళ్లి చేసుకుంటుంది అంటే ఆమె పద్దతికి మారు పేరులా, సాంప్రదాయం ఉట్టిపడేలా, ఆ ఫ్యామిలీ పరువును కాపాడేదిలా ఉండాలని తెలుగు అభిమానులు కోరుకుంటారు. అందులో తప్పులేదు. అలాగే అక్కినేని అభిమానులు కూడా సమంత విషయంలో కోరుకున్నారు కాని ఆమె ఫ్యామిలీ కన్నా నటనకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. 

Advertisement
CJ Advs

ఒకప్పుడు మహేష్ వైఫ్ నమ్రత కూడా హీరోయిన్. పెళ్లయ్యాక ఆమె ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటుంది. సినిమాలు చెయ్యనని తెగేసి చెబుతుంది. తాజాగా నాగ చైతన్య లైఫ్ లోకి శోభిత దూళిపాళ్ల వస్తుంది. డిసెంబర్ 4 న చైతు-శోభితల వివాహం జరగబోతుంది, చైతు తో ఆగష్టు 8 న ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ఎక్కడా ఏ పబ్లిక్ ఈవెంట్ లో కనబడినా, ఎయిర్ పోర్ట్ లో అయినా చీర కట్టులో కనిపించేసరికి అక్కినేని అభిమానులు ముచ్చటపడిపోయారు. 

అంతేకాదు సోషల్ మీడియాలోనూ తరచూ శారీ ఫోటో షూట్స్ తో శోభిత మెస్మరైజ్ చేసింది. కానీ తాజాగా ఆమె గ్లామర్ అవతార్ చూసి అక్కినేని ఫ్యాన్స్ షాకవుతున్నారు. శోభిత దూళిపాళ్ల హీరోయిన్ కాబట్టి ఆమె గ్లామర్ ఫోటో షూట్స్ కి ప్రాధాన్యత ఇస్తుంది. అలానే ఆమె ఇప్పుడు మోడ్రెన్ వేర్ లో షూట్ చేయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

ఆ ఫొటోస్ చూడగానే అక్కినేని అభిమానులు పెళ్ళికి ముందు ఇలాంటి షూటా అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు. 

Sobhita shock for Akkineni fans before marriage:

Sobhita Dhulipala glamour photoshoot goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs