Advertisement
Google Ads BL

ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసేలోపే..


లక్కీ భాస్కర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి.. ఈ చిత్రంతో 100 కోట్ల హీరోయిన్ అనిపించుకుంది.

Advertisement
CJ Advs

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి క్రేజ్ తో హిట్ కొట్టెయ్యగా అందులో మీనాక్షి భాగమవడం కాదు.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సుమతి పాత్రలో తనదైన పెరఫార్మెన్స్ చూపించగా.. సుమతి కేరెక్టర్ కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఆమెని పొగిడేశారు.

నిన్నటివరకు లక్కీ భాస్కర్ సక్సెస్ ని ఆస్వాదిస్తూ ఆ మెరుపుతో మట్కా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి కి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే మట్కా చిత్రంతో బిగ్ షాక్ తగిలింది. మట్కా చిత్రానికి ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోగా.. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేసిన మీనాక్షి చౌదరి, నోరా పహేతి పాత్రలకు దర్శకుడు అన్యాయం చేసాడని అంటున్నారు.

కేవలం పాటలకు, అలాగే కొన్ని సీన్స్ కి మాత్రమే మీనాక్షి చౌదరి, నోరా పహేతి పాత్రలను పరిమితం చేసి డిజప్పాయింట్ చేశారని అంటున్నారు. అందుకే అనేది లక్కీ భాస్కర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో మీనాక్షి కి మట్కా పెద్ద షాక్ ఇచ్చింది అని. 

Meenakshi got a big shock with Matka:

While enjoying the success of Lucky Bhaskar, Meenakshi was given a big shock
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs