Advertisement
Google Ads BL

డాకు మహారాజ్ లో హైలెట్ అదే


నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తో జనవరి 12 న సంక్రాంతికి బాక్సాఫీస్ పై దండెత్తడానికి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ పై మంచి అంచనాలున్నాయి. బాలయ్య గుర్రమెక్కి స్వారీ చెయ్యడం నందమూరి అభిమానులను బాగా ఇంప్రెస్ చేసింది.

Advertisement
CJ Advs

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న డాకు మహారాజ్ లోని ఇంటర్వెల్ సీక్వెన్స్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య కొత్త లుక్ లో చేసే యాక్షన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఈ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య పై వచ్చే ఫైట్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది.

బాలయ్య పై తెరకెక్కించే ఈ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్సే డాకు మహారాజ్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా నిలవబోతుంది అని చిత్ర బృందం చెబుతున్న మాట. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

A crazy news about Daaku Maharaaj interval :

Interval is going to be the main highlight in Daaku Maharaaj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs