Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ కోసం స్టార్ హీరో కొడుకు విలన్ గా..


నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకుడు, నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఇంప్రెస్ చేసింది. ఇక నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సెట్స్ లోకి ఎంటర్ అవుతాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞ మూవీ పనిలో తలమునకలై ఉన్నారు. 

Advertisement
CJ Advs

త్వ‌ర‌లోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ తో పాటుగా మోక్షజ్ఞ కు క్రేజ్ తెచ్చే విలన్ కేరెక్టర్ కోసం వేటలో ఉన్నారు ప్రశాంత్ వర్మ. ముందుగా ఈ కేరెక్టర్ కోసం రానా పేరు వినిపించినా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ పేరు సడన్ గా ప్రచారంలోకి వచ్చింది. 

ప్ర‌శాంత్ వ‌ర్మ ధృవ్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నట్లుగా, ధృవ్ కూడా మోక్షు సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా స‌మాచారం. త్వరలోనే ధృవ్ పేరు ప్రశాంత్ వర్మ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విలన్ ఓకె మరి మోక్షజ్ఞ కు హీరోయిన్ గా ఎవరు వస్తారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టిగ్ గా మారింది. 

Mokshagna to flex muscles with star hero son:

Mokshagna to fight Dhruv
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs