Advertisement
Google Ads BL

ఇంతకీ సమంత హానీ-బన్నీ రిజల్ట్ ఏమిటి


సమంత బాలీవుడ్ కి ఎంటర్ అయ్యి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చేసినప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ అయ్యింది. సమంత బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా నటించడం నిజంగా సంచలనమే. ఆతర్వాత చైతూతో సమంత విడాకులు కావడంతో, ఆమె గ్లామర్ విషయమై చైతు కి ఆమెకి మద్యన గొడవలొచ్చి విడిపోయారనే రూమర్స్ వైరల్ అయ్యాయి కూడా.. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 పెద్ద హిట్ అయ్యింది. సమంత పేరు బాలీవుడ్ లో మోగిపోయింది. 

Advertisement
CJ Advs

తాజాగా సమంత హెల్త్ ఇష్యుస్ తో పోరాడుతూనే సిటాడెల్ హానీ-బన్నీ వెబ్ సీరీస్ లో నటించనుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సీరీస్ లో వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టినప్పటికీ.. లుక్స్ విషయంలో విమర్శలు పెంచుకుంది. ఇక సీరీస్ విషయానికొస్తే రెండుమూడు ఎపిసోడ్స్ తప్ప మిగతా ఎపిసోడ్ అంత ఇంప్రెస్సివ్ గా అనిపించడం లేదు అంటూ ఓటీటీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిటాడెల్ హానీ-బన్నీ వెబ్ సీరీస్ చూసిన ఆడియన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. మరోపక్క సమంత సిటాడెల్ సీరీస్ అంతగా సోషల్ ఇండియాలో ట్రెండ్ అవ్వకపోవడం ఆమె అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. 

So what is Samantha Honey-Bunny result?:

Citadel: Honey Bunny series 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs