Advertisement
Google Ads BL

బాబు-పవన్ ని చూసి ప్రజలు ఓట్లెయ్యలేదు


2024 ఎన్నికల్లో వైసీపీ కి ఘోర ఓటమిని చవి చూపించిన ప్రజలు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీలను గెలిపించడమే కాదు జగన్ కు కేవలం 11 మంది ఎమ్యెల్యేలను మాత్రమే ఇచ్చారు. అయితే పొత్తు పెట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ లు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాల వలనే కూటమి గెలిచిందా.. 

Advertisement
CJ Advs

కాదట.. కూటమి కట్టి ప్రజలకు ఆశచూపించిన చంద్రబాబు-పవన్ పథకాల వలన కూటమి గెలవలేదు, జగన్ ఓడిపోలేదట. కూటమి గెలవడానికి, జగన్ ఓడిపోవడానికి కారణం జగన్ చేసిన వెధవ పనులు, రాష్ట్రాన్ని బ్రష్షు పట్టించడమే ప్రధాన కారణమంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులు చూసి నిజమేనా.. జగన్ రాష్ట్రాన్ని అంత ముంచేసాడా అని మాట్లాడుకుంటున్నారు. 

కూటమి మేనిఫెస్టో చూసి ఓట్లు వేశారు అనుకుంటున్నారు వైసిపి వాళ్ళు..! అసలు ప్రజలు వైసిపి అరాచకాలు చూసి కూటమి కి ఓట్లు వేశారు అని తెలీడం లేదు.. పాపం అంటూ వైసీపీ ని చూసి నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. 

People did not vote for Babu-Pawan:

Netizens comments on Chandrababu-Pawan Kalyan victory
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs