Advertisement
Google Ads BL

ఈ ఏడాదిని వదిలేసిన అక్కినేని అఖిల్


 అక్కినేని అఖిల్ ఏజెంట్ మూడ్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యాలని అక్కినేని అభిమానులు కోరుకొని రోజు లేదు. గత మూడు నెలలుగా అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ఏవేవో వార్తలు వినిపిస్తున్నా ఇప్పటివరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. మరొపక్క అయ్యగారు అఖిల్ మాల్దీవుల్లో తేలాడు. 

Advertisement
CJ Advs

మాల్ దీవుల్లో ఓ వ్యాపారవేత్త బర్త్ డే పార్టీకి తండ్రి నాగార్జున తో సహా హాజరయ్యాడు. మెగాస్టార్ చిరు, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్ లు ఫ్యామిలీస్ తో సహా ఈ పార్టీలో కనిపించారు. ఈ పార్టీలో అఖిల్ స్పెషల్ గా సందడి చేసాడు. ఇక అఖిల్ ఈ ఏడాదిని వదిలేసుకున్నట్టే కనిపిస్తుంది వ్యవహారం.  

అఖిల్ కొత్త ప్రాజెక్ట్ వచ్చే ఏడాది అంటే 2025 ప్రథమార్ధంలో మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అఖిల్ ముందుగా కొత్త దర్శకుడు అనిల్ కుమార్ తో మూవీ స్టార్ట్ చేస్తాడో, లేదంటే వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు తో మూవీ మొదలు పెడతాడో అనే విషయంలో అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చాలా క్యూరియాసిటీగా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా అఖిల్ 2024 ని చేజార్చుకున్నాడు అనేది అక్కినేని అభిమానుల ఫీలింగ్.

Akkineni Akhil who left this year:

What happened to Akhil
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs