Advertisement
Google Ads BL

నటితో కలర్ ఫోటో దర్శకుడు ఎంగేజ్మెంట్


సుహాస్-చాందిని చౌదరి కలయికలో కలర్ ఫోటో ని తెరకెక్కించిన సందీప్ రాజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నటి చాందిని రావు ని సందీప్ ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు. నిన్న సోమవారం సందీప్ రాజ్ ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల నడుమ ఘనంగా జరిగింది. 

Advertisement
CJ Advs

చాందిని రావు తో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సందీప్ రాజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని షేర్ చేసాడు. సందీప్-చాందిని రావు ల నిశ్చితార్ధం వైజాగ్ లో జరిగినట్లుగా సమాచారం. సందీప్-చాందిని రావు లు కలిసి కలర్ ఫోటో, హెడ్ అండ్ టేల్స్ వెబ్ సీరీస్ చేసారు. కలర్ ఫోటో షూటింగ్ సమయంలోనే సందీప్-చాందిని లు ప్రేమలో పడినట్లుగా తెలుస్తోంది. 

ఇక సందీప్-చాందినీల వివాహం డిసెంబర్ 7 వ తేదీన తిరుపతిలో పెళ్ళికి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అలాగే సన్నిహితులకి పెళ్లి విందు ఇస్తారట. 

Sandeep Raaj gets engaged:

Colour Photo director Sandeep Raaj gets engaged 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs