Advertisement
Google Ads BL

డైరెక్టర్ క్రిష్-ప్రీతి చల్లా వెడ్డింగ్ పిక్


దర్శకుడు క్రిష్ సైలెంట్ గా డాక్టర్ ప్రీతీ చల్ల చాలా మెడలో మూడు ముళ్ళు వేసేసారు. చాలాకొద్దిమంది సన్నిహితులు, ఇరు కుటుంబాల నడుమ క్రిష్ ప్రీత్ చల్లాతో ఏడడుగులు నడిచారు. క్రిష్ రెండో వివాహంపై గత వారం రోజులుగా సోషల్  మీడియాలో కనిపిస్తున్న న్యూస్ లతో అసలు ఈ డాక్టర్ ప్రీతి ఎవరు అంటూ నెటిజెన్స్ గూగుల్ లో తెగ వెతికేసారు. 

Advertisement
CJ Advs

మరి హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ నేడు చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. ప్రీతి సాంప్రదాయ పైథాని చీరలో అద్భుతంగా కనిపించారు. నూతన వధూవరులు అందమైన చిరునవ్వులు వేడుకని ప్రత్యేకంగా నిపిలి వారి కొత్త ప్రయాణానికి నాంది పలికాయి. వీరి పెళ్లికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ ప్రత్యేకమైన రోజు, డాక్టర్ ప్రీతి చల్లాతో తన వ్యక్తిగత కథ- ప్రేమ, గౌరవం, కలలను పంచుకునే స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ప్రధాన వేదికగా నిలిచింది. వివాహంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డాక్టర్‌ ప్రీతి లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Wedding Pic of Director Krish Revealed:

Krish marries Dr. Priti Challa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs