Advertisement
Google Ads BL

NBK 109 టీజర్ అండ్ టైటిల్ వస్తున్నాయ్


నందమూరి నటసింహం బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 తో అద్దరగొట్టేస్తున్న బాలయ్య, దర్శకుడు బాబీ నుంచి రాబోతున్న NBK 109 పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మధ్యలో ఎలక్షన్స్ లేకపోతే NBK 109 ఈపాటికి థియేటర్స్ లో ప్రత్యక్షమయ్యేది. ఎన్నికల హడావుడితో ఆలస్యమైన NBK109 సంక్రాంతిని టార్గెట్ చేసింది. 

Advertisement
CJ Advs

అయితే దీపావళికి NBK109 టైటిల్ అండ్ టీజర్ ఇస్తారనుకుంటే నిర్మాత నాగవంశీ మాత్రం నందమూరి అభిమానులను డిజప్పాయింట్ చేసారు. సీజీ వర్క్ కంప్లీట్ కానీ కారణంగా NBK109 టైటిల్ అండ్ టీజర్ ఇవ్వలేకపోతున్నామని అభిమానులకు సారీ చెప్పారు. ఇప్పుడు NBK109 టీజర్ కు ముహూర్తం పెట్టేసారు. 

NBK109 టైటిల్ అండ్ టీజర్ ని ఈ నెల 15 న అంటే శుక్రవారం విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన జారీ చేస్తారట మేకర్స్. సో మరో ఐదు రోజుల్లో NBK109 టైటిల్ అండ్ టీజర్ కోసం నందమూరి అభిమానులు ఇప్పటినుంచే వెయిటింగ్. 

NBK 109 teaser and title are coming:

NBK109 Film Title And Teaser On November 15
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs