Advertisement
Google Ads BL

ఆ విషయంలో బాధలేదంటున్న పూజ హెగ్డే


ఒకొనొక సమయంలో పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి వర్క్ చేసింది. టాప్ చైర్ కి దగ్గరవుతుంది అనుకున్న సమయంలో రష్మిక మందన్న రూపంలో గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికి పూజ హెగ్డే కి స్టార్ హీరోల అవకాశాలు వచ్చాయి. కానీ గత రెండేళ్లలో పూజ హెగ్డే కి అవకాశాలు పక్కనపెడితే అంతకుముందు ఆమె తెలుగు, హిందీ, తమిళనాట నటించిన బిగ్ ప్రాజెక్ట్స్ పెద్ద షాకిచ్చాయి. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత పూజ హెగ్డే కి అనూహ్యంగా అవకాశాలు తగ్గాయి. ఇంకేంటి బుట్టబొమ్మ పూజ హెగ్డే పనైపోయింది అని మాట్లాడేసుకున్నారు. ఆమె ఐరెన్ లెగ్ లా మారింది. ఇకపై స్టార్స్ ఎవరూ పూజ హెగ్డే ని కన్సిడర్ చెయ్యరని అన్నారు. కట్ చేస్తే తమిళంలో పూజ హెగ్డే బ్యాక్ టు బ్యాక్ సూర్య, విజయ్ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది. 

తాజాగా పూజ హెగ్డే ని ప్లాప్ ల సమయంలో ఏమైనా బాధపడ్డారా, లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళారా అని అడిగితే.. తన మార్కెట్ పడిపోయింది అనే వార్తలపై ఎప్పుడు కృంగిపోలేదు. విజయం, పరాజయం ప్రతి చోట ఉంటుంది. దాని గురించి భయపడను, నా పాత్రకు నేను 100 పర్సెంట్ న్యాయం చేసానా అనేది మాత్రమే కావాలి, మంచి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.  

Pooja Hegde is not worried about that:

Pooja Hegde is not worried about her career
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs