Advertisement
Google Ads BL

పుష్ప 2 ఐటమ్ సాంగ్ పిక్ లీకెడ్


పుష్ప ద రూల్ లో ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ పై స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన అదిరిపోయే సెట్ లో పుష్ప 2 ఐటమ్ సాంగ్ ని చిత్రీకరణ చేపట్టారు. ఈ స్పెషల్ సాంగ్ లో ముందుగా స్త్రీ 2 తో ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ ని తీసుకుందామని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 

Advertisement
CJ Advs

కానీ ఏమైందో ఏమో ఆ ప్లేస్ లోకి సూపర్ డాన్స్ గర్ల్ శ్రీలీల వచ్చి చేరింది. ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్ తో కలిసి ఓ యాడ్ కోసం పని చేసిన శ్రీలీల పుష్ప ద రూల్ స్పెషల్ సాంగ్ లో ఛాన్స్ దక్కించుకుంది. అయితే అల్లు అర్జున్-శ్రీలీల లపై ఆ సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో అందులోని శ్రీలీల-అల్లు అర్జున్ డాన్స్ పిక్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

గతంలో అంటే పుష్ప 1 లో సమంత అందాలు ఆ ఐటమ్ సాంగ్ కి ఎంత స్పెషల్ అయ్యాయో.. శ్రీలీల అందాలు కూడా ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో అంతే హైలెట్ అవుతాయనేలా ఉండడం అల్లు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. 

Pushpa Raj Item Gal pic goes viral:

Pushpa 2: Sreeleela Pic Leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs