Advertisement
Google Ads BL

జారిపడిన విజయ్ దేవరకొండ


హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా VD 12 సెట్స్ లో గాయపడి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు అనగానే, ఆయన పీఆర్ మీడియా వెంటనే విజయ్ దేవరకొండ కి గాయమవడం నిజమే, కానీ అయన VD 12 షూటింగ్ కి ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండానే షూటింగ్ కి హాజరవుతున్నారు అని క్లారిటీ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

తాజాగా విజయ్ దేవరకొండ మెట్ల మీద నుంచి జారిపడిన ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా విజయ్ దేవరకొండ స్టెప్స్ దిగే సందర్భంలో కాలు స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మెట్ల మీద నుంచి జారిపడినప్పటికీ.. విజయ్‌ దేవరకొండకి ఎటువంటి గాయాలు కాలేదు అని తెలుస్తోంది.. ప్రస్తుతమైతే విజయ్ జారిపడిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. 

Vijay Devarakonda fell from the stairs:

Vijay Devarakonda falls from stairs, video viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs