Advertisement
Google Ads BL

రెండో పెళ్లికి సిద్దమవుతున్న నిహారిక మాజీ భర్త


మెగా డాటర్ నిహారిక పెద్దలు చూపించిన చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత నిహారిక నిర్మాతగా మారింది. భర్త తో కలిసి సంతోషంగానే కనిపించింది. హనీమూన్, వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసిన ఈ జంట అనూహ్యంగా విడాకుల నిర్ణయం తీసుకుంది. నిహారిక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, చైతన్య తో విడాకులు అన్నిచక చకా జరిగిపోయాయి. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత నిహారిక నిర్మాతగా సినిమాల నిర్మాణంలో బిజీ అయితే మాజీ  భర్తగా మారిన చైతన్య జొన్నలగడ్డ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో నిహారిక రెండో పెళ్లి చేసికుంటారా అని అడిగితే.. తాను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తాజాగా ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా రెండో పెళ్ళికి సిద్ధమవుతున్నాడట.  

నిహారిక నుంచి విడిపోయాక ఒంటరి లైఫ్ ని లీడ్ చేసున్న చైతన్య జొన్నలగడ్డ ని పెళ్లి చేసుకోమని అతని తల్లితండ్రులు ఒత్తిడి చెయ్యడంతో చైతన్య రెండో పెళ్ళికి సిద్దమవుతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. . ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Niharika Ex-Husband Chaitanya is Ready For The Second marriage:

Chaitanya Jonnalagadda is Ready For The Second marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs