Advertisement
Google Ads BL

కల్కి 2 షూటింగ్ ఎప్పటినుంచి అంటే..


ఈ ఏడాది జూన్ లో పాన్ ఇండియా సార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ ల కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెగెటివ్ టాక్ తోనే కల్కి పార్ట్ 1 బాక్సాఫీసుని ఊచకోత కోసింది. కమల్ హాసన్ విలన్ గా కనిపించిన ఈ చిత్రంలోని పర్టిక్యులర్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు అందులోను కల్కి నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అవడంతో మేకర్స్ కు లాభాలొచ్చిపడ్డాయి. 

Advertisement
CJ Advs

ఇక దానికి సీక్వెల్ గా కల్కి 2 ని అనౌన్స్ చేసారు మేకర్స్. అయితే ప్రభాస్ మాత్రం కల్కి 2ను పక్కనపెట్టి రాజా సాబ్, హను రాఘవపూడి మూవీస్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరోపక్క స్పిరిట్ అలాగే సలార్ 2 షూటింగ్స్ చెయ్యాల్సి ఉంది. దానితో ప్రభాస్ మళ్ళీ కల్కి 2 సెట్స్ లోకి ఎప్పుడు వెళతారో అనే ఆత్రుత ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది. 

తాజాగా నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 1లో జరిగిన తప్పులేవి రిపీట్ కాకుండా కల్కి 2 ప్రీ ప్రొడెక్షన్ పనులలో తలమునకలై ఉన్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కల్కి 2 షూటింగ్ మొదలు పెట్టి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి 2026 ఏప్రిల్ లో కల్కి 2 ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా సన్నిహిత వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. 

Kalki 2 To Kickstart From This Month:

Kalki 2898 AD Sequel Filming To Begin In April 2025
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs