Advertisement

అక్కినేని వారింట్లో కొత్త కోడలి దివాళి సెలెబ్రేషన్స్


నాగ చైతన్య తో నిశ్చితార్ధం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అప్పుడే అక్కినేని ఇంట అడుగుపెట్టేసింది. ANR అవార్డు వేడుకలోనే శోభిత దూళిపాళ్ల తెగ హైలెట్ అయ్యింది. అక్కినేని కోడలి హోదాలో శోభిత దూళిపాళ్ల ఆ ఈవెంట్ లో కనిపించింది. ఇక నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ల వెడ్డింగ్ డేట్ డిసెంబర్ 6 అని అంటున్నారు. 

Advertisement

ఇక శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య ని వివాహమాడకముందే నాగ్ ఇంట కోడలి హోదాలో మొదటి దీపావళి ని సెలెబ్రేట్ చేసుకుందా అనేలా ఓ పిక్ బయటికి వచ్చింది. నాగార్జున-అమల, నాగ చైతన్య, అఖిల్, శోభిత దూళిపాళ్ల కలిసి ఉన్న పిక్ బయటికి రాగానే అందరూ అక్కినేని ఇంట శోభిత మొదటి దివాళి సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అక్కినేని ఫ్యామిలీ పిక్ లో శోభిత దూళిపాళ్ల  క్రీమ్ కలర్ శారీ లో మెరిసిపోయింది. 

Sobhita Dhulipala In power packed house:

Sobhita Dhulipala In Akkineni house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement