Advertisement
Google Ads BL

సమంత హిందీ చూసి పడిపోయారట


సౌత్ లో అందులోను టాలీవుడ్, తమిళ్ లో క్రేజీ స్టార్ హీరోలతో నటించిన సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో చాలా సఫర్ అయ్యింది. అటు పర్సనల్ ప్రోబ్లెంస్ ఇటు మాయోసైటిస్ వ్యాధి తో సమంత చాలా రోజులు కోలుకోలేదు. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈమధ్యన ఈ సీరీస్ లో హీరోగా నటించిన వరుణ్ ధావన్ తనని సమంత తో నటించ వద్దని బాలీవుడ్ బిగ్గిస్ నుంచి ప్రెజర్ వచ్చినట్లుగా చెప్పి షాకిచ్చాడు. ఇప్పుడు సిటాడెల్ దర్శకనిర్మాతలైన రాజ్ అండ్ డీకే లు కూడా ఈ సీరీస్ స్క్రిప్ట్ దశలో ఉండగా.. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాక హీరోగా వరుణ్‌ ధావన్ ను ఎంపిక చేశాం. ఈ సీరీస్ లో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలో మొదట అర్థం కాలేదు.

వరుణ్ ధావన్ హిందీ మాట్లాడతాడు కాబట్టి ఇందులో నటించే హీరోయిన్ కూడా హిందీ మాట్లాడే అమ్మాయి అయితే బాగుంటుందనుకున్నాం. ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంత ఎక్కడా హిందీ మాట్లాడలేదు. అందుకే ఈ సీరీస్ కి సమంత ను కాకుండా మరొకరిని తీసుకోవాలని అనుకున్నాం. 

కానీ ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి మేం షాకయ్యాం. సమంత స్పష్టంగా హిందీ ఎలా మాట్లాడిందో అర్థం కాలేదు. వెంటనే ఈ సిరీస్‌ కి సమంత ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం అని వాళ్ళు చెబితే.. సమంత మాత్రం నాకు హిందీ వచ్చు. కానీ మాట్లాడినప్పుడు ఏమైనా తప్పు మాట్లాడతాను అనే భయంతో నేను ఎక్కువగా హిందీలో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది. 

Samantha about hindi language:

 Samantha begged Raj and DK to replace her in Citadel Honey Bunny
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs